DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు… 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు… 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

DRRMLIM Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇటీవల 665 ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. DRRMLIM Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ… ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు... 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...!

DRRMLIM Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇటీవల 665 ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

DRRMLIM Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి Dr.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి 665 నర్సింగ్ ఆఫీసర్ పోస్టలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

DRRMLIM Jobs : ఖాళీలు…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 665 నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

DRRMLIM Jobs : వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

DRRMLIM Jobs : విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా Bsc Nursing విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారు.

DRRMLIM Jobs : జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు 45 రూపాయలు జీతం ఇవ్వబడుతుంది.

అప్లికేషన్ ఫీజ్…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే SC ,ST వర్గానికి చెందిన వారికి ఎలాంటి ఫీజు ఉండదు.

DRRMLIM Jobs సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

DRRMLIM Jobs : సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు… 665 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

ముఖ్యమైన తేదీలు…

అర్హులైన వారు ఈ ఉద్యోగాలకు 21 మర్చి నుండి 21 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం..

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న తర్వాత సంబంధిత ప్రభుత్వ సంస్థ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేయాలి…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది