Railway Jobs : తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో నిరుద్యోగుల కోసం రైల్వే డిపార్ట్మెంట్ నుండి మంచి శుభవార్తను తీసుకువచ్చింది రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం 1,104 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయటం జరిగింది పదవ తరగతి లేక 12వ తరగతి పూర్తి చేసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు..
ఆర్గనైజేషన్ : ఇండియన్ రైల్వేస్.
జాబ్ రోల్ : వివిధ రకాల ఉద్యోగాలు.
ఖాళీలు : 1104.
వయస్సు : 15 నుండి 24 సంవత్సరాలు.
ఎంపిక చేసే విధానం : మెరిట్ ఆధారంగా.
జీతం : 15,000.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
12/06/2024.
అప్లికేషన్ చివరి తేదీ :
11/07/2024.
Vacacy Details :
ఈ నోటిఫికేషన్ వలన రైల్వే డిపార్ట్మెంట్ ఇతర రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 1,104 ఉద్యోగులను ఎంపిక చేయటం జరుగుతుంది..
అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు పదవ తరగతి లేక 12వ తరగతి పూర్తి చేసి ఉండి తీరాలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు..
వయస్సు మరియు రిజర్వేషన్స్ : అప్లై చేయాలనుకున్న వ్యక్తుల వారి వయస్సు వచ్చి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండి తీరాలి. ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి..
Railway Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…10th అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు…
•OBC : మూడేళ్ల వయసు మినహాయింపు.
* ఎస్సీ, ఎస్టీ : ఐదేళ్ల వయసు మినహాయింపు.
ఫీజు మరియు సెలక్షన్ : అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఎంపిక పూర్తి అయిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది..
జీతం : ఎంపికైనటువంటి వారికి మొదటగా రూ.15000 రూపాయలు జీతం అనేది ఇవ్వటం జరుగుతుంది..
అప్లై చేసేందుకు అధికారిక లింక్స్ :
* అధికారిక నోటిఫికేషన్.
•RRB Official websit…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.