Categories: EntertainmentNews

Jr Ntr : భార్య ముందే ఆ హీరోయిన్‌తో ఎన్టీఆర్ రొమాన్స్.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అంటే..!

Advertisement
Published by
Advertisement

Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.ఆర్ఆర్ఆర్‌తో మంచి క్రేజ్ అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ మూవీతో పాటుగా హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్ 2 అనే మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత ప్రశాంత్ నీల్తో సినిమాను ప్లాన్ చేశాడు తారక్. ఆతరువాత కూడా రెండుమూడు కథలు అలా హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. ఇప్పుడు దేవ‌ర సినిమా పెద్ద హిట్ అయితే ఇక ఎన్టీఆర్ రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Advertisement

Jr Ntr మ‌రీ ఇంత డేరా..

అయితే ఎన్టీఆర్ తాజా చిత్రం దేవ‌ర ఇప్పుడు థాయిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవ‌ల త‌న స‌తీమ‌ణిని తీసుకొని అక్క‌డికి వెళ్లారు. అక్క‌డ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటుండ‌గా, జాన్వి తో రొమాన్స్ చేసే సాంగ్ లో కొన్ని షాట్స్ లో లక్ష్మీ ప్రణతి అక్కడ ఉండబోతుందట. ఇది నిజంగా ఎన్టీఆర్ కు పరిక్షా సమయమే అనుకోవాలి. భార్య ముందు హీరోయిన్ తో రొమాన్స్ చేయడం అంటే.. ఏ హీరోకి అయిత‌న అది ఇబ్బందికర పరిస్థితే అవుతుంది మరి. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.నువ్వు నిజంగా టైగర్ అన్నా.. భార్య ముందే ఇంత ధైర్యంగా నీ చేయగలుగుతన్నావు.. నీ టాలెంట్ కు.. వృత్తికినువ్వు ఇస్తున్న రెస్పెక్ట్ కు నువ్వు నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Jr Ntr : భార్య ముందే ఆ హీరోయిన్‌తో ఎన్టీఆర్ రొమాన్స్.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అంటే..!

ఇక ఎన్టీఆర్ స‌తీమ‌ణి లక్ష్మీ ప్రణతి ప్రముఖ బిజినెస్ అయినటువంటి నార్నే శ్రీనివాస్ కుమార్తె. పెళ్లికాకముందు ప్రముఖ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిని పెళ్లి వేడుకలలో సందడి చేసింది. అంద‌రు హీరోల భార్య‌ల మాదిరిగా సోష‌ల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌ద‌లు ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల పెంప‌కం చూసుకుంటూ కాలం గ‌డుపుతుంది. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పాత‌కాలం నాటి పిక్స్ మాత్ర‌మే సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటాయి.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…

52 minutes ago

Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వ శుభవార్త .. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు .. రూ.5 లక్షల సాయం ..!

Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…

2 hours ago

Rythu Bharosa : రైతన్నలకు గుడ్‌న్యూస్ .. మరికొన్ని గంటల్లో ఖాతాల్లోకి నగదు ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…

4 hours ago

Chicken skin : చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? .. తింటే వచ్చే సమస్యలేంటి?..

Chicken skin : నాన్‌వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్‌ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…

5 hours ago

Coconut Water : నీళ్లు ఎక్కువగా ఉన్న కొబ్బరిబోండాన్ని ఈజీగా గురించేందుకు సింపుల్‌ ట్రిక్స్‌..!

Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…

7 hours ago

Summer Diet : చియా సీడ్స్ vs ఫ్లాక్స్ సీడ్స్ .. వేసవి కాలంలో ఏవి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?

Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…

8 hours ago

Tamil Nadu Elections : ఏపీ కంటే దారుణంగా తమిళనాడు నాయకులు .. ఎలక్షన్స్ వేళ బిగ్ ట్విస్ట్

Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…

17 hours ago

Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!

Vijay Deverakonda  : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…

19 hours ago

Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…

22 hours ago

Pawan Kalyan : అసలేంటి ఆ సర్జరీ ? పవన్ కళ్యాణ్ కి ఏమైంది ? ఎన్నాళ్ళు రెస్ట్ ?

Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…

23 hours ago

Modi : బిల్లు విషయం లో MODI ప్లాన్ B ఇదే , ఇక ఎవ్వరూ ఆపలేరు?

Modi  : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…

1 day ago

Gold : అక్షయ తృతీయ 2026 .. చరిత్ర సృష్టించిన బంగారం .. దశాబ్ద కాలంలో పసిడి ప్రభావం ఇలా ..!

Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…

1 day ago