
SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో ఉద్యోగాలు..!
SSC Jobs : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission (SSC) 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1340 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇతర సాంకేతిక ఉద్యోగాల సరసన ఉన్న గౌరవప్రదమైన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ లింక్ ద్వారా అప్లై చేయవచ్చు.
SSC Jobs : బీఈ, బీటెక్ చేసిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో ఉద్యోగాలు..!
ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జూలై 1, 2025 కాగా, రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 21, 2025.
ఈ నోటిఫికేషన్ కింద సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీటెక్ (B.Tech) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.ఎలా దరఖాస్తు చేయాలి అంటే ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్తారు ( https://ssc.gov.in లేదా సంబంధిత అధికారిక లింక్).
“JE Recruitment 2025” నోటిఫికేషన్ సెక్షన్‌కి వెళ్లి, అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.అవసరమైన సమాచారం నింపి, స్కాన్ చేసిన పత్రాలను అటాచ్ చేసి ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ పోస్ట్‌కి ఎంపికైన అభ్యర్ధులకి జీతం 35 వేల నుండి లక్ష వరకు వస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ 2025 ప్రకారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.