Govt Library Jobs 2024 : 10th అర్హతతో గ్రంథాలయాల్లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు…

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on: March 29, 2024, 5:17 pm
  •  Govt Library Jobs 2024 : 10th అర్హతతో గ్రంథాలయాల్లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు...

  •  ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుండి విడుదల కావడం జరిగింది.

Latest Govt Library Jobs 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుండి దాదాపు 400+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Latest Govt Library Jobs 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుండి విడుదల కావడం జరిగింది.

Latest Govt Library Jobs 2024 ఉద్యోగ ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400+ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

Latest Govt Library Jobs 2024 వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,STలకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు 10th / 10+2 విద్యాహతను కలిగి ఉండాలి.

జీతం…

ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 రూపాయలు జీతం గా ఇస్తారు.

రుసుము….

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి SC ,ST లకు ఎలాంటి ఫీజు ఉండదు. కావున వెంటనే అప్లై చేసుకోగలరు.

 

పరీక్ష విధానం…

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారికి సంబంధిత ప్రభుత్వ సంస్థ Online/offline ధ్వారా పరీక్ష పెట్టడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు….

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు మార్చి 1 నుండి ఏప్రిల్ 1 లోపు అప్లై చేసుకోగలరు.

ఎలా అప్లై చేయాలి…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

  2. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  3. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  4. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  5. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  6. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  7. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp