Jobs : 12th అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్..!

Jobs : భారతదేశంలోని India ప్రముఖ టెక్ సంస్థలలో Tech Company  ఒకటైనటువంటి కాన్సెంట్రిక్స్ concentrix నుండి తాజాగా రిప్రజెంటేటివ్ మరియు ఆపరేషన్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ Job Notification విడుదల కావడం జరిగింది. ఇక ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారు హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో ఉద్యోగాలను పొందుతారు. ఇక ఈ ఉద్యోగాలకు స్త్రీ మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Jobs నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైన Concentrix నుండి విడుదల కావడం జరిగింది.

Jobs ఖాళీలు…

ఈ నోటిఫికేషన్ ద్వారా రిప్రజెంటీటివ్ మరియు ఆపరేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Concentrix Jobs జీతం ..

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి దాదాపు 25వేల జీతం ప్రతినెల ఇవ్వబడుతుందిి.

Concentrix Jobs అనుభవం…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

Concentrix Jobs జాబ్ లొకేషన్…

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి విశాఖపట్నం లేదా హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

Concentrix Jobs విద్యార్హత…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 12th /Any Degree విద్యార్హత కలిగి ఉండాలి.

Concentrix Jobs రుసుము…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Jobs : 12th అర్హతతో ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో పోస్టింగ్..!

వయస్సు…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం…

పరీక్ష లేదా ఇంటర్వ్యూ , HR ఇంటర్వ్యూ , సర్టిఫికెట్ వెరిఫికేషన్ దశల్లో ఎంపిక ప్రక్రియ ఆధారపడి ఉంటుంది.

అప్లై చేయు విధానం….

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

Recent Posts

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

8 minutes ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

1 hour ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

2 hours ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

3 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

4 hours ago

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. వీడియో..!

Nikhil Movie : యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…

5 hours ago

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి…

6 hours ago

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది.…

6 hours ago