APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంట‌నే అప్లై చేసుకోండి..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 August 2024, 8:00 am
  •  APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంట‌నే అప్లై చేసుకోండి..!

APEPDCL Jobs  : ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL), కార్పొరేట్ ఆఫీస్, విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

APEPDCL Jobs  పోస్టు వివరాలు

1. మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్ : 01 పోస్టు
2. మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ : 01 పోస్టు
3. మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ : 01 పోస్టు
4. మేనేజర్- ఐటీ/ శాప్ : 01 పోస్టు
5. మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్ : 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య : 05.
అర్హత : పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

హెచ్‌ఏఎల్‌లో 166 నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు :
వయో పరిమితి : నోటిఫికేషన్ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.

APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంట‌నే అప్లై చేసుకోండి..!

APEPDCL Jobs : ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు.. వెంట‌నే అప్లై చేసుకోండి..!

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వ‌హించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక : చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్‌, కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం.
ఫోన్‌ నంబర్‌: 0891-2582445.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp