AP Recruitment : రెండు తెలుగు రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విశాఖపట్నంలో ఉన్న MSME టెక్నాలజీ సెంటర్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల MSME టెక్నాలజీ సెంటర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిలో జూనియర్ అకౌంటెంట్ ,ఆఫీస్ అసిస్టెంట్ , ప్రొడక్షన్ ఇంజనీర్, CNCమిల్లింగ్ ఆపరేటర్, CNC టర్నింగ్ ఆపరేటర్ , ల్యాబ్ అసిస్టెంట్, ఆన్ జాబ్ ట్రైనీ , HOD వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలుగుతారు.
MSME టెక్నాలజీ సెంటర్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం…
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరవాల్సి ఉంటుంది.
రుసుము…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్య తేదీలు…
ఇంటర్వ్యూ తేదీ…మే 28 – మే 29
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం…
plot No.6,IC-Pudi, Near APSEZ ,Atchutapuram,Visakhapatnam, Andhrapradesh – 531011
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
This website uses cookies.