AP Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీ ఉద్యోగాలు… అలాంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ జాబ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీ ఉద్యోగాలు… అలాంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ జాబ్…!

AP Recruitment  : రెండు తెలుగు రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విశాఖపట్నంలో ఉన్న MSME టెక్నాలజీ సెంటర్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. AP Recruitment : నోటిఫికేషన్ విడుదల […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,9:00 am

AP Recruitment  : రెండు తెలుగు రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విశాఖపట్నంలో ఉన్న MSME టెక్నాలజీ సెంటర్ నుండి కాంట్రాక్టు పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

AP Recruitment : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల MSME టెక్నాలజీ సెంటర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది.

AP Recruitment  ఖాళీలు…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిలో జూనియర్ అకౌంటెంట్ ,ఆఫీస్ అసిస్టెంట్ , ప్రొడక్షన్ ఇంజనీర్, CNCమిల్లింగ్ ఆపరేటర్, CNC టర్నింగ్ ఆపరేటర్ , ల్యాబ్ అసిస్టెంట్, ఆన్ జాబ్ ట్రైనీ , HOD వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు.

AP Recruitment  విద్యార్హత…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలుగుతారు.

AP Recruitment  జీతం…

MSME టెక్నాలజీ సెంటర్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం…

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరవాల్సి ఉంటుంది.

AP Recruitment ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీ ఉద్యోగాలు అలాంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ జాబ్

AP Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీ ఉద్యోగాలు… అలాంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ జాబ్…!

రుసుము…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు…

ఇంటర్వ్యూ తేదీ…మే 28 – మే 29

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం…

plot No.6,IC-Pudi, Near APSEZ ,Atchutapuram,Visakhapatnam, Andhrapradesh – 531011

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది