NPCIL Jobs : 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు… గ్రామీణ విద్యుత్ సంస్థల్లో 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  NPCIL Jobs : 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు... గ్రామీణ విద్యుత్ సంస్థల్లో 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...!

NPCIL Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త…తాజాగా ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి NPCIL నుండి దాదాపు 400 పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

NPCIL Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి NPCIL నుండి విడుదల కావడం జరిగింది.

NPCIL Jobs : ఖాళీలు…

ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

NPCIL Jobs : విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతారు.

రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో SC,ST ,PWD Ex service men వారికి రుసుము నుండి మినహాయింపు ఉంటుంది. ఇతర కేటగిరికి చెందినవారు రూ.500 రుసుము చెల్లించాలి.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు 26 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST లకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాలు వయసు సడలింపు కుంటుంది.

NPCIL Jobs : 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు... గ్రామీణ విద్యుత్ సంస్థల్లో 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...!

NPCIL Jobs : 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు… గ్రామీణ విద్యుత్ సంస్థల్లో 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…!

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు గేట్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు. ఇక దీనిలో ఎంపికైన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

అప్లై చేయు విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్నవారు సంబంధిత ఆఫీసర్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

ప్రారంభ తేదీ…10-04-2024

చివరి తేదీ…30-04-2024

Also read

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి