UCO Bank : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…!

UCO Bank  : బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైనటువంటి యూకో బ్యాంక్ నుండి దాదాపు 544 ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

UCO Bank  నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైనటువంటి యూకో బ్యాంక్ నుండి విడుదల కావడం జరిగింది.

UCO Bank  మొత్తం ఖాళీలు

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 544 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

UCO Bank  విద్యార్హత

ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయస్సు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్పుడే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయగలరు.

జీతం..

ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.15 వేలు జీతం గా ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

రుసుము..

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

UCO Bank : ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల…!

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ…

ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు 16/07/2024 లోపు అప్లై చేసుకోగలరు.

Recent Posts

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

5 minutes ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

1 hour ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

2 hours ago

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…

3 hours ago

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…

4 hours ago

Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?

Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…

5 hours ago

Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?

Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…

6 hours ago

Lucky Trees : సిరి సంపదలు సుఖం, ఆశీర్వాదం కోసం ఆ రోజున ఈ మొక్కలు నాటండి

Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…

7 hours ago