Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ వ‌చ్చేసింది..ఏ ప‌రీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: May 16, 2025, 9:00 pm
  •  Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ వ‌చ్చేసింది..ఏ ప‌రీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!

Job calendar  : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల తేదీలకు సంబంధించిన జాబ్‌ క్యాలండర్‌ను తాజాగా యూపీఎస్సీ విడుదల చేసింది.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 20226 పరీక్ష మే 24న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21న జరగనున్నాయి.

Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ వ‌చ్చేసింది..ఏ ప‌రీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!

Job calendar : యూపీఎస్సీ జాబ్ క్యాలెండ‌ర్ వ‌చ్చేసింది..ఏ ప‌రీక్ష ఎప్పుడు ఉంటుందంటే..!

Job calendar  ఇవి డేట్స్..

యూపీఎస్సీ సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ జనవరి 14న విడుదల, ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (యూపీఎస్సీ ఎన్డీఏ/ఎన్ ఏ, సీడీఎస్ 1) ప్రవేశ పరీక్ష 2026 ఏప్రిల్ 12న జరగుతుంది.ఐఈఎస్ 2026 నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 11న విడుదల, మార్చి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 9వ తేదీన రాత పరీక్ష నిర్వహణ.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 18న విడుదల, మార్చి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూలై 19న రాత పరీక్ష.

యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) 2026 పరీక్ష జూలై 19న నిర్వహిస్తారు.2026 నవంబర్‌ 22న ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్ ..పరీక్ష (II) 2026 కోసం CDS నోటిఫికేషన్ 2026 మే 20న విడుదలవుతుంది. 2026 జూన్‌ 9 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అనంతరం 2026 సెప్టెంబర్‌ 13న పరీక్ష ఉంటుంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష 2026 నవంబర్ 22న జరుగుతుంది.ఎస్‌ఓ/ స్టెనో (GD-B/GD-I) LDCE నోటిఫికేషన్ 2026 సెప్టెంబర్‌ 16న విడుదల చేస్తారు. 2026 అక్టోబర్‌ 6 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. తర్వాత 2026 డిసెంబర్‌ 12న పరీక్ష నిర్వహిస్తారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
    1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

    2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

    3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

    4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

    5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

    6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

    7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp