జిల్లావ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన టీచర్స్‌కు మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం అవార్డులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో 109 మంది ఉపాధ్యాయులకు మంత్రి అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని పెద్దలు చెప్తుంటారని, ఈ నేపథ్యంలోనే విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన ఉందని చెప్పారు.
ఇకపోతే కరోనా నిబంధనలు పాటిస్తూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే, పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం తక్కువగానే ఉంది. క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకుగాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని ఆఫీసర్స్ చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.