
Seetharampuram : యువ నేత సిద్ధార్థ చేతుల మీదుగా సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాలయం ప్రారంభం
Seetharampuram : మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ నూతన వార్డు కార్యాలయం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత సిద్ధార్థ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
Seetharampuram : యువ నేత సిద్ధార్థ చేతుల మీదుగా సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాలయం ప్రారంభం
కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం 44వ వార్డుకు చెందిన జిల్లెపల్లి వాసు, లత గార్లతో సహా సుమారు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ యువనేత సిద్ధార్థ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కార్యాలయం వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చౌగాని బిక్షం గౌడ్, మాందన్ హనుమాన్ సింగ్, కళావతి, జంజిరాల నాగరాజు, ఎం.డి షోయబ్, సుంకు మధు, రాధ, రాము, సైదులు, ప్రశాంత్, నరసింహ, యాదమ్మ, కల్పనా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…
Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…
Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
Tea : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…
GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…
Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…
Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…
This website uses cookies.