
Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి నా సంపూర్ణ బాధ్యత : ఎమ్మెల్యే వేముల వీరేశం
Chityal Municipality : నకిరేకల్ నియోజకవర్గం : చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 07వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దేశపాలన లత – రాజేశ్ గారి చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 07వ వార్డును దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపడతామని తెలిపారు.
Chityal Municipality : 07వ వార్డు అభివృద్ధికి పూర్తి భాద్యత నాదే : ఎమ్మెల్యే వేముల వీరేశం
వార్డు అభివృద్ధి బాధ్యత నాదే అని భరోసా ఇచ్చిన ఆయన, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత నాదే అని ప్రజలకు ధైర్యం చెప్పారు.
అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయంను గుర్తు చేశారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఎమ్మెల్యే గారు ధీమా వ్యక్తం చేశారు.
Therali Kudumulu : మనం నిత్యం చేసుకునే పిండి వంటల కంటే భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేస్తూ, రుచిలో సాటిలేని…
IPL Ticket Scam : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని పంచుతుందో, అదే…
Tamil Nadu CM Vijay : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి…
Beetroot Juice : బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…
Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…
Vijay TVK : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
This website uses cookies.