Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే… బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4990 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.49,900 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.150 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5444 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.16 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.54,440 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.50,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,590 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలోనూ అదే ధర ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.68.10 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.681 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 పెరిగింది. కిలో వెండి ధర రూ.68,100 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, మంగళూరు, విశాఖపట్టణం, కటక్, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.730 కాగా, కిలో వెండి ధర రూ.73000 గా ఉంది.

Share

Recent Posts

Best Foods Before Bed : మంచి నిద్ర‌కు పడుకునే ముందు తీసుకోవాల్సిన ఉత్తమ ఆహారాలు

Best Foods Before Bed : మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రపోతున్నప్పుడు, మీ…

40 minutes ago

Kiwi Skin : చుడటానికి తిన‌బుద్ది కాదు గానీ.. ఈ పండు తొక్క ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

Kiwi Skin : కివి తొక్క పూర్తిగా తినదగినది. విషపూరిత రసాయనాలు ఉండవు. ఇందులో ఫ్లేవనాయిడ్లు, కరగని ఫైబర్స్, యాంటీ…

2 hours ago

Cucumber : కీర‌దోస పేరు వింటేనే హ‌డ‌లెత్తుతున్న అమెరిక‌న్లు

Cucumber : శ‌రీరాన్ని చ‌ల్ల‌గా, హైడ్రేట్‌గా ఉంచే కీరదోసకాయ‌లను అంతా ఇష్టంగా తింటుంటారు. అటువంటి కీర‌దోసకాయ‌ల‌ను చూస్తేనే అమెరిక‌న్లు ఇప్పుడు…

4 hours ago

Beetroot Juice Benefits : ఉదయం పరగడుపున బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

Beetroot Juice Benefits : ఆరోగ్య మరియు వెల్నెస్ పరిశ్రమలో ఉదయం బీట్‌రూట్ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను…

5 hours ago

Blessings Of Saturn : శ‌ని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికి ధ‌న‌యోగం

Blessings Of Saturn : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాశులుంటాయి. ఆ రాశులు క‌లిగిన వ్య‌క్తుల‌పై…

6 hours ago

Samantha : స‌మంత‌లో ఇంత అందం దాగి ఉందా… క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుందిగా…!

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న…

15 hours ago

Telangana Ministers : ఆ న‌లుగురికి మంత్రి ప‌దవి ఫిక్స్..!

Telangana Ministers  : తెలంగాణ‌ లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇటీవ‌ల…

16 hours ago