
karnataka cm
Yediyurappa resign : కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప Yediyurappa resign తన సియం పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ హవార్ చంద్ గెహ్లోట్ కు తన రాజీనామ లేఖను అందించనున్నారు. ఈ రాజీనామా బిజెపి కేంద్ర నాయకత్వ చూచనల మేరకే చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏనాడూ సంతోషంగా లేనని బాధపడ్డారు.
karnataka cm yediyurappa resign to cm post
నాలుగు సార్లు సిఎం పదవి చేపట్టిన ఆయన ఏ ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాలు పదవి కాలాన్ని పూర్తిగా కొనసాగించలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఈ రెండేళ్లలో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు సాయంత్రమే బిజెపి కర్ణాటక కొత్త సిఎం పేరు ఖరారు చేయనుందనే సమాచారం. కర్ణాటకలో
అనేక రాజకీయ నాటకాల తర్వాత కాంగ్రెస్ – జెడిఎస్ కూటమి అధికారాన్ని కోల్పోయిన తర్వాత సిఎం గా యడ్యూరప్ప Yediyurappa resign సిఎం పదవిని చేజిక్కించుకున్నాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.