Crime News : ఈరోజుల్లో ఒక్కరితో సంబంధం పెట్టుకుంటేనే ఎన్నో తంటాలు పడాలి కానీ.. ఓ మహిళ మాత్రం ఏకంగా 50 మంది బాయ్ ఫ్రెండ్స్ ను ఎట్ ఎ టైమ్ మెయిన్ టెన్ చేస్తోంది. పెళ్లయిన మహిళ అయి ఉండి కూడా భర్తను మోసం చేస్తూ 50 మందితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్న ఆ మహిళ గుట్టు తాజగా బయటపడింది. దీంతో భర్త లబోదిబో అనడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది.
man complaints about his wife having multiple affairs
తమిళనాడులోని కన్యాకుమారి పరిధిలో తిరువత్తర్ అనే ప్రాంతం ఉంది. అక్కడే ముత్తురామ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ముత్తురామ్ కు ఫేస్ బుక్ ద్వారా నజీనా అనే ఓ యువతి పరిచయం అయింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆ యువతితో చాటింగ్ చేసిన ముత్తురామ్ తర్వాత ఆమెను కలిశాడు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిన కొన్ని రోజుల పాటు సంతోషంగానే ఉన్నారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత నువ్వు నాకు ఎదురు కట్నం ఇవ్వాలంటూ అతడిని బెదిరించింది. దీంతో ఒక కారు, 40 సవర్ల నగలు, 3 లక్షల డబ్బును కట్నంగా భార్యకు ఇచ్చాడు.
అయితే.. ఇటీవల తన ఫోన్ నీటిలో పడిపోయింది. దీంతో ముత్తురామ్ తన భార్య ఫోన్ ను వాడసాగాడు. ఒకసారి భార్య ఫోన్ ను చెక్ చేయగా అసలు విషయం అప్పుడు బయటపడింది. తను దాదాపు 50 మందితో సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న మగాళ్లతో తను రొమాంటిక్ చాట్ చేయడం చూశాడు. పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి నజీరా తన బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటుందట. ఇదంతా తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. ఎలాగైనా మీరే న్యాయం చేయాలంటూ కోరాడు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.