
Narendra Modi : వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్ ..!
Narendra Modi : వారణాసిలో ప్రధాని మోదీ లీడ్ లోకి వచ్చారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తర్వాత మోడీ ఆధిక్యంలో కి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.
తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్నాయి. బీజేపీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ముందుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు.
Narendra Modi : వారణాసిలో మోదీ 436 ఓట్ల లీడ్ ..!
జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, భువనగిరి నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ హవా సాగుతోంది. బీజేపీ వరంగల్ నుంచి ఆరూరి రమేష్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ కేవలం మెదక్ స్థానంలో ముందంజలో ఉంది.
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
This website uses cookies.