
Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..!
Womens : ఇండియాలో ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు వేసే స్కీమ్ లు బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లోకల్ పార్టీలు ఇలాంటి స్కీమ్ లు బాగా అమలు చేశాయి. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవొడి, ఆసరా లాంటి స్కీమ్ లు అమలు చేసి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల ఖాతాల్లో నెలకు రూ.2500లు వేస్తామని చెప్పింది. అయితే ఇవి లోకల్ పార్టీల హామీలు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి హామీనే ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాక గాంధీ కీలకమైన హామీ ఇచ్చారు. లోకల్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళా సాధికారత కోసం పాటుపడుతామని చెప్పింది. దాంట్లో భాగంగా తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళ ఖాతాలో రూ.8,500 లు వేస్తామని తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశంలోని సోదరీమణులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి ఖాతాలో జులై నుంచి ప్రతి నెల రూ.8,500 జమ అవుతుందని.. అంటే ఏడాదికి ప్రతి మహిళ ఖాతాలో లక్ష రూపాయల కన్నా ఎక్కు మొత్తం జమ చేస్తామని ఆమె తెలిపారు.
ఈ ఆర్థిక సాయం వల్ల దేశంలోని ప్రతి ఇల్లు ఆర్థికంగా మెరుగుపడుతుందని తెలిపారు ప్రియాంక గాంధీ. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే ఇలాంటి సాయాన్ని ప్రకటించామని అన్నారు ప్రియాంక గాంధీ. కాగా కేవలం మహిళలకే కాకుండా ఆశా, అంగన్‌వాడీ, కిచెన్ హెల్పర్‌ల గౌరవ వేతనాలను కూడా పెంచుతామని అన్నారు ప్రియాంక గాంధీ. దాంతో పాటు రూ. 25 లక్షల బీమా పథకం మిమ్మల్ని వైద్య ఖర్చుల బారి నుంచి తప్పిస్తుంది అని ప్రియాకం గాంధీ హామీ ఇచ్చారు. అయితే మహిళల కోసం కాంగ్రెస్ ఇలా హామీ ఇవ్వడం వెనక పెద్ద స్కెచ్ ఉంది.
Womens : జులై నుంచి మహిళల ఖాతాల్లో రూ.8500.. పూర్తి వివరాలు మీకోసం..!
ఎందుకంటే మహిళలు ఇలాంటి స్కీమ్ ల కోసం అయినా గంపగుత్తగా ఓట్లేస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ, కర్నాటకలో జరిగిన సీన్ దేశ వ్యాప్తంగా రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.