SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ : దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగా బ్యాంక్ అయినటువంటి SBI తన కస్టమర్ల కు ఒక కొత్త సౌకర్యాలను అందించడమే కాక కస్టమర్ల కోసం ఎన్నో నియమాలను కూడా రూపొందిస్తుంది. ప్రస్తుతం SBI నిబంధనలు ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. బ్యాంక్ లో రుణాలు తీసుకునేందుకు కొత్త నిబంధనల గురించి కస్టమర్ లు తెలుసుకోవడం చాలా అవసరం. బ్యాంక్ ప్రవేశపెట్టిన అటువంటి కొత్త నిబంధనలు రుణ గ్రహితలను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఈ కథనంలో మేము SBI ఒక కొత్త నియమం గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నాము…
ప్రస్తుతం SBI తమ కఠిన నిబంధనలను అమలు చేయాలి అని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం. SBI కొత్త స్కీమ్ ఫండింగ్ పద్ధతి అమలు చేయాలి అని చూస్తుంది. దీనికి కొత్త నిబంధన అనేది జోడించాలి అని చూస్తుంది. ఖర్చులు పెరిగితే వినియోగదారులపై భారం మోపటానికి కొత్త విధానం చెబుతోంది. రుణ గ్రహీతకు బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చే లోన్ షరతులతో కొత్త స్కీమ్ ఫండ్ సిస్టమ్ లో ప్రవేశ పెడుతున్నారు. బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ లోని కొత్త క్లాజ్ ప్రకారం చూస్తే, రెగ్యులేటరీ మార్పూల కారణం వలన SBI బ్యాంక్ ఎన్నో కేటాయింపులను చేయాల్సి వస్తే, ఆ భారాన్ని కష్టమరపై మోపెందుకు కూడా బ్యాంక్ కు హక్కు ఉన్నది. నిర్దిష్ట వడ్డీ రేటు తో రుణాన్ని మంజూరు చేసిన తర్వాత కూడా రేట్లు పెంచే హక్కు స్టేట్ బ్యాంక్ కు ఉంది అని గమనించాలి.
ప్రస్తుతం బ్యాంక్ లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రుణాలకు ఒక శాతం, రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు 0.75 శాతం మరియు ప్రాజెక్టు ఫైనాన్స్ తో సహా అన్ని ఇతర రుణాలకు 0.47 % వసూలు చేస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనలను సడలించాలి అని SBI తో సహా బ్యాంక్ లు మరియు కంపెనీలు RBI ని సంప్రదిస్తున్నాయి. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వెడ్డింగ్ పై కార్పోరేట్ ఆసక్తి అనేది తగ్గిస్తుంది. నివేదికల ప్రకారం చూస్తే,మార్కెట్ క్యాపిటల్ పరంగా మూడవ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి SBI,RBI డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ నిబంధనలను సడలించకపోతే రూ.9వేల కోట్ల అదనపు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. ఇది ప్రస్తుత కేటాయింపు కంటే 28% ఎక్కువ. ఎన్నో బ్యాంక్ లు తమ రుణ ఒప్పందాలలో RBI నిబంధనలో సవరణలకు అనుకూలంగా రుణ నిబంధన మార్చుకోవచ్చు అని నిబంధనను కలిగి ఉన్నాయి. కానీ అరుదైన సందర్భాలలో బ్యాంక్ లు పథకాల ద్వారా వడ్డీ రేట్లు సవరించే హక్కును ఉపయోగించుకుంటారు…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.