SBI కస్టమర్లకు బాడ్ న్యూస్… అమలులోకి కొత్త రూల్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI కస్టమర్లకు బాడ్ న్యూస్… అమలులోకి కొత్త రూల్స్…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  SBI కస్టమర్లకు బాడ్ న్యూస్... అమలులోకి కొత్త రూల్స్...!

SBI  : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ : దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగా బ్యాంక్ అయినటువంటి SBI తన కస్టమర్ల కు ఒక కొత్త సౌకర్యాలను అందించడమే కాక కస్టమర్ల కోసం ఎన్నో నియమాలను కూడా రూపొందిస్తుంది. ప్రస్తుతం SBI నిబంధనలు ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. బ్యాంక్ లో రుణాలు తీసుకునేందుకు కొత్త నిబంధనల గురించి కస్టమర్ లు తెలుసుకోవడం చాలా అవసరం. బ్యాంక్ ప్రవేశపెట్టిన అటువంటి కొత్త నిబంధనలు రుణ గ్రహితలను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఈ కథనంలో మేము SBI ఒక కొత్త నియమం గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నాము…

SBI బ్యాంక్ కస్టమర్లకు కొత్త రూల్స్

ప్రస్తుతం SBI తమ కఠిన నిబంధనలను అమలు చేయాలి అని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం. SBI కొత్త స్కీమ్ ఫండింగ్ పద్ధతి అమలు చేయాలి అని చూస్తుంది. దీనికి కొత్త నిబంధన అనేది జోడించాలి అని చూస్తుంది. ఖర్చులు పెరిగితే వినియోగదారులపై భారం మోపటానికి కొత్త విధానం చెబుతోంది. రుణ గ్రహీతకు బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చే లోన్ షరతులతో కొత్త స్కీమ్ ఫండ్ సిస్టమ్ లో ప్రవేశ పెడుతున్నారు. బ్యాంక్ లోన్ డాక్యుమెంట్ లోని కొత్త క్లాజ్ ప్రకారం చూస్తే, రెగ్యులేటరీ మార్పూల కారణం వలన SBI బ్యాంక్ ఎన్నో కేటాయింపులను చేయాల్సి వస్తే, ఆ భారాన్ని కష్టమరపై మోపెందుకు కూడా బ్యాంక్ కు హక్కు ఉన్నది. నిర్దిష్ట వడ్డీ రేటు తో రుణాన్ని మంజూరు చేసిన తర్వాత కూడా రేట్లు పెంచే హక్కు స్టేట్ బ్యాంక్ కు ఉంది అని గమనించాలి.

SBI కస్టమర్లకు బాడ్ న్యూస్ అమలులోకి కొత్త రూల్స్

SBI కస్టమర్లకు బాడ్ న్యూస్… అమలులోకి కొత్త రూల్స్…!

SBI ఖాతాలకు నిరాశ కలిగించే వార్త

ప్రస్తుతం బ్యాంక్ లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రుణాలకు ఒక శాతం, రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు 0.75 శాతం మరియు ప్రాజెక్టు ఫైనాన్స్ తో సహా అన్ని ఇతర రుణాలకు 0.47 % వసూలు చేస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనలను సడలించాలి అని SBI తో సహా బ్యాంక్ లు మరియు కంపెనీలు RBI ని సంప్రదిస్తున్నాయి. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వెడ్డింగ్ పై కార్పోరేట్ ఆసక్తి అనేది తగ్గిస్తుంది. నివేదికల ప్రకారం చూస్తే,మార్కెట్ క్యాపిటల్ పరంగా మూడవ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి SBI,RBI డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ నిబంధనలను సడలించకపోతే రూ.9వేల కోట్ల అదనపు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. ఇది ప్రస్తుత కేటాయింపు కంటే 28% ఎక్కువ. ఎన్నో బ్యాంక్ లు తమ రుణ ఒప్పందాలలో RBI నిబంధనలో సవరణలకు అనుకూలంగా రుణ నిబంధన మార్చుకోవచ్చు అని నిబంధనను కలిగి ఉన్నాయి. కానీ అరుదైన సందర్భాలలో బ్యాంక్ లు పథకాల ద్వారా వడ్డీ రేట్లు సవరించే హక్కును ఉపయోగించుకుంటారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది