Categories: NationalNews

కాసేపు సరదాగా గడుపుదాము రా అని పిలిచింది .. కట్ చేస్తే జోబులు ఖాళీ చేసింది..!!

సమాజంలో ఒకప్పుడు ప్రేమ పేరుతో ఎక్కువగా వేధింపులు అబ్బాయిల నుంచే ఉండేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ సమాజంలోనే ఒక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అబ్బాయిలకు తామేమి తక్కువ కాదని అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు. అబ్బాయిలకు ఎదురు ఎక్కుతూ ప్రేమ పేరుతో వేధింపులు చేస్తూ కొన్నిసార్లు బలాత్కారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా ఆన్ లైన్ లో డబ్బున్న అబ్బాయిలను టార్గెట్ చేసుకొని చాలామంది అమ్మాయిలు దోచుకోవటం ఇటీవల ఎక్కువైపోయింది. దీనిలో భాగంగా జలసాలకు ప్రేమ అనే పేరుతో తిరిగి.. కోరికలు తీర్చుకుంటూ ఆ తర్వాత ఫోటోలు వీడియోలు అంటూ బ్లాక్ మెయిల్ చేసి నగదు కూడా దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

ప్రేమించిన యువకుడిని కాసేపు సరదాగా గడుపుతాము రా అని పిలిచి.. చివరికి కాటికి పంపించింది ఆ యువతీ. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కి చెందిన విజయ సింగ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయని గ్రహించిన భావనా రెడ్డి అతడిని మాయలోకి దింపి ప్రేమలో పడేసింది. ఈ నేపథ్యంలో డేటింగ్ కి వెళదామని ప్రియుడికి ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత గురుడు వచ్చిందే ఛాన్స్ అనుకుని.. ఆమె అడ్రస్ ఇచ్చిన నంది హిల్స్ సమీపంలో రిసార్ట్స్ కి బయలుదేరి.. ఓ కిడ్నాప్ ముఠాకు చిక్కాడు. ఈ రకంగా డేటింగ్ ప్రపోజల్ వెనుక కిడ్నాప్ ప్లాన్ పక్కాగా భావన రెడ్డి వేసి సాఫ్ట్ వేర్ విజయ సింగ్ నీ పక్కా స్కెచ్ తో ఆరుగురు తో కలిసి కిడ్నాప్ చేయించింది.

she called lets have fun for a while

ఆ తర్వాత ఓ నిర్మాణస్యమైన ప్రాంతానికి అతన్నే కిడ్నాపర్లు తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులపాటు చిత్రవాద చేసి అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి 21 లక్షల నగదును తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవడం జరిగింది. నగదు తో పాటు మూడు ల్యాప్ టాప్ లు, మూడు సెల్ ఫోన్ లు ఇంకా 12 గ్రాముల బంగారం గొలుసును తీసుకుని అక్కడ నుంచి కిడ్నాపర్లు ఉడయించారు. జూన్ 16న ప్రారంభమైన కిడ్నాప్ స్కెచ్ 18 వరకు కొనసాగించారు. ఆ తరువాత విడిచి పెట్టడం జరిగింది.

దీంతో బాధితుడు విజయ్ సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ప్రియురాలు భావన రెడ్డి తో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

10 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

12 hours ago