Home » National » 02 January 2022 Today Gold Rates In Telugu States
National

Today Gold Rates : రెండో రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!

Authored By
Inesh A
The Telugu News | Published on: January 2, 2022, 9:00 am
Advertisement

Today Gold rates : గత నాలుగు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరల్లో నేడు మరింత మార్పు కనిపిస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే నిన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నేడు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,600 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 గా ఉంది.

02 january 2022 Today Gold rates in telugu states

Advertisement

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి