Today Gold rates : మహిళలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో నేటి ధరలివే..!

Authored By Inesh A | The Telugu News | Published on: December 29, 2021, 8:35 am

Today Gold rates బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న మహిళలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల నుంచి స్థిరంగానే ఉంటూ నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరల్లో మరింత మార్పు కనిపిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తాజాగా బుధవారం నాడు బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు Today Gold rates ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47, 500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51, 100గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,220 గా కొనసాగుతోంది.

2021 December 30 Today Gold rates in telugu states

2021 December 30 Today Gold rates in telugu states

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 300 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49, 480గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44, 480 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది.

Inesh A

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp