Home » Exclusive » 2022 April 22 Today Gold Rates In Telugu States
Exclusive

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్ : మళ్ళీ పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. నేటి ధరలివే..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 22, 2022, 9:09 am
Advertisement

Today Gold Rates : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పసిడి ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. వారం రోజులుగా ఆయా ధరలు రోజుకు కొంత పెరగడమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే మొన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగిన ఆయా చోట్ల నేడు మళ్ళీ పెరిగాయి. అయితే ఆ తగ్గిన చోట్ల ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49, 300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 53, 780 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 780 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 780 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49, 300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53, 780 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గి ..

2022 april 22 today gold rates in telugu states

Advertisement

ప్రస్తుతం రూ. 73, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే ఈ వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి