Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఎంతో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 April 2022,9:00 am

Today Gold Rates : బంగారం ధరలు ఈ మధ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే 10 ఏళ్ల కింద తులం బంగారం ధర 25 వేల లోపే ఉండేది. కానీ.. ఇప్పుడు ఏకంగా 50 వేల మార్క్ ను క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల.. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.భారత్ లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.4899 గా ఉంది. 10 గ్రాములకు రూ.48,990గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గింది. 100 గ్రాములకు 100 రూపాయలు తగ్గింది.

ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890గా ఉండగా…24 క్యారెట్ల బంగారం ధర రూ.53,440గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు 49,440,24 క్యారెట్లకు రూ.53,940గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,990గా, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,990 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.

2022 april 21 today gold rates in telugu states

2022 april 21 today gold rates in telugu states

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,990 కాగా… 24 క్యారెట్లకు రూ.53,440 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,990 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.66.70 ఉంది. 10 గ్రాములకు రూ.667 గా ఉంది. 100 గ్రాములకు రూ.6670గా ఉంది. 100 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది.హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి రూ.716, 100 గ్రాములకు రూ.7160 గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.716, 100 గ్రాములకు రూ.7160గా ఉంది. విశాఖపట్టణంలో రూ.716, రూ.7160గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది