Today Gold Rates : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం రేట్లు.. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Today Gold Rates : దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతుండడం కనిపించింది. ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత దేశంలో బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తాజాగా మంగలవారం నాడు బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి, రూ.47, 610 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51, 900గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,240 గా కొనసాగుతోంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో

2022 Deceber 28 Today Gold rates in telugu states

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 450 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49, 590గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44, 450 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది. ఒమిక్రాన్‌ భయాందోళనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం స్థిరంగా కొనసాగుతున్నాయని అంటున్నారు.

Recent Posts

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

54 minutes ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

2 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

3 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

4 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

5 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

6 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

7 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

8 hours ago