Today Gold Rates : పసిడి ప్రియులకు షాక్.. మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలివే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : పసిడి ప్రియులకు షాక్.. మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు నిరాశ కల్గింది. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 610 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 940 వద్ద ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]

 Authored By inesh | The Telugu News | Updated on :3 January 2022,8:26 am

Today Gold Rates : నూతన ఏడాది ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు నిరాశ కల్గింది. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా వివిద నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 610 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51, 940 వద్ద ఉంది.

ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49, 160 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45, 460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45, 460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 600 గా ఉంది.

2022 january 03 Today Gold Rates in telugu states

2022 january 03 Today Gold Rates in telugu states

కొత్త సంవత్సరంకు ముందు ఆ వారం రోజులు బంగారం ధరలు స్థిరంగానే ఉంటూ సరిగ్గా జనవరి 1 స్వల్పంగా పెరిగాయి. ఇక అది మొదలు వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూనే ఉంది.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది