Today Gold Rates : మహిళకు శుభవార్త. బంగారం కొనాలనుకునే మగువలకు మార్కెట్లో నేడు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త మార్పు చోటు చేసుకోగా.. పలు ప్రాంతాల్లో నేడు బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. దేశవ్యాప్తంగా వివధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర ఇలా ఉంది.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 980 గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49, 650 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 490 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 630 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 490 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49, 630 గా ఉంది.
బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర నిన్నటిలాగే రూ. 69, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో…
Good News : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలు తీసుకొస్తూ ప్రజలని సంతోష పరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Nara Bhuvaneshwari : మరి కొద్ది రోజులలో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ ఏడాది జరిగిన సంగతుల…
This website uses cookies.