Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. నేటి ధరలివే..!

Advertisement
Advertisement

Today Gold Rates : గత 3 రోజులుగా బంగారం ధరలు Today Gold Rates మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో నేడు భారీ మార్పు కనిపిస్తోంది. నిన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త పెరగగా నేడు మళ్ళీ తగ్గాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50, 950 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 950 గా ఉంది.

Advertisement

ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 950 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50, 950 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో భారీ తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 100 వరకు పెరిగి మళ్ళీ.. రూ. 70, 000 మార్క్ ను చేరుకుంది.

Advertisement

2022 march 02 today gold rates in telugu states

అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Advertisement

Recent Posts

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా…

51 mins ago

Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!!

Curd : భారతీయ సాంప్రదాయాలలో భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. అలాగే ఇతర…

2 hours ago

Zodiac Signs : చంద్రుడి సంచారంతో ఏర్పడనున్న శశ రాజయోగం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో ఒక్కడైనా చంద్రుడికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే చంద్రుడు అతి…

3 hours ago

Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి… ఈ జ్యూస్ లు చాలా అవసరం… అస్సలు మిస్ చేయకండి…!!

Diabetes : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి అని…

4 hours ago

IOCL recruitment 2024 : లా ఆఫీస‌ర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఏడాదికి 17.32 లక్షలు జీతం..!

IOCL recruitment 2024 : ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కామన్ లా అడ్మిషన్…

5 hours ago

UPI చెల్లింపు పరిమితి రూ.5 లక్షలకు పెంపు.. వీరు మాత్రమే కొత్త క్యాప్‌కు అర్హులు

UPI : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI ద్వారా పన్ను చెల్లింపుల కోసం లావాదేవీ పరిమితిని…

6 hours ago

Golden Milk : గోరువెచ్చని పాలలో యాలకులు, పసుపు కలిపి తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

Golden Milk : ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే…

7 hours ago

Laxmi Narayana Yogam : లక్ష్మినారాయణ యోగం కారణంగా ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Laxmi Narayana Yogam : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయి. అయితే ఇలా సంచారం చేసే…

16 hours ago

This website uses cookies.