7th Pay Commission : 18 నెలల డీఏ బకాయిలు త్వరలో అకౌంట్లలోకి.. హోలీ పండుగ ముందే వచ్చేస్తోంది

Advertisement
Advertisement

7th Pay Commission : త్వరలో రాబోయేది హోలీ పండుగ. ఆ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ పండుగను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో జరుపుకోబోతున్నారు. అది కూడా మూడు శుభవార్తలతో. అవును.. ఒకేసారి కేంద్ర ప్రభుత్వం మూడు శుభవార్తలను తీసుకొచ్చింది. 18 నెలల డీఏ బకాయిలు, ఫిట్ మెంట్ ఫ్యాక్టర్, డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

7th Pay Commission 18 months da-arrears to be deposited by central govt

18 నెలల డీఏ బకాయిలపై కేంద్రం చాలా రోజుల నుంచి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్  లో పెట్టిన విషయం తెలిసిందే. కరోనా సమయంలోని బకాయిలు అవి. 18 నెలల బకాయిలు ఒకేసారి అకౌంట్లలో జమ చేస్తారని చెప్పినా ఇంకా అవి జమ కాలేదు. దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ.. హోలి వరకు డీఏ బకాయిలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 18 నెలల బకాయిలు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు రావాల్సి ఉంది.

Advertisement

7th Pay Commission 18 months da-arrears to be deposited by central govt

7th Pay Commission : ఒకేసారి రూ.2.16 లక్షలు 18 నెలల డీఏ బకాయిలు పొందే అవకాశం

ఒకసారి కేంద్రం నిర్ణయం తీసుకుంటే 18 నెలల బకాయిలు ఒకేసారి రూ.2.16 లక్షలు అకౌంట్లలో పడనున్నాయి. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై కూడా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఫిట్ మెంట్ పెంచితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒకేసారి పెరగనున్నాయి. అది కూడా వచ్చే నెలలో నిర్ణయం ఉండనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు డీఏను కూడా పెంచనున్నట్టు తెలుస్తోంది. డీఏను 3 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గత సంవత్సరం సెప్టెంబర్ లో 4 శాతం డీఏ పెరిగింది. మొత్తానికి హోలీ సందర్భంగా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కసారిగా మూడు బెనిఫిట్స్ అందనున్నాయి.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

8 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.