After the solar eclipse on April 20, fortune will come to Vruchika Rasi 2023
Vruchika Rasi 2023 : ఏప్రిల్ 20వ తేదీన అతీత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. అసలు రాబోతున్నటువంటి ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది. ఎటువంటి మార్పులు చేర్పులు అనేది ఏర్పడబోతున్నాయి. అసలు ఈ ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం తర్వాత వేరే లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు తన కారణంగా అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది అనే విషయాలను ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఈ ఏప్రిల్ 20వ తేదీన అతీత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం
తర్వాత నుంచి కూడా వీరి యొక్క జాతక చక్రంలో కీలక మార్పులు అనేది ఏర్పడబోతున్నారు. సాధారణంగా గ్రహణం కారణంగా చాలామందికి నెగటివ్ ఎనర్జీ అనేది భూమి పైకి వస్తుంది. మన యొక్క రాశి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సూర్యగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో భగవంతుని అనుగ్రహంతో అద్భుతమే జరగబోతోంది అని చెప్పుకోవచ్చు. ఇక మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా విజయం ఏ విధంగా లభిస్తుంది. ఉన్నటువంటి గొడవలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి చాలా చక్కగా అన్యోన్య దాంపత్యం గోచరిస్తుంది.. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది.
After the solar eclipse on April 20, fortune will come to Vruchika Rasi 2023
ఇక ఈ సమయంలో వీరికి కోర్టుపరంగా ఏవైతే ఇబ్బందులు చిక్కులు ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా తొలగిపోయి కోర్టు తీర్పు అనేది వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరంగా వీరి యొక్క ఆస్తిపాస్తులు విలువ రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మీరు ఆర్థిక పరంగా విజయాన్ని చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారి లైఫ్ లో పరిచయం అయ్యే ఈ వ్యక్తి మీరు జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇటువంటి వ్యక్తి కారణంగా వీరికి ఆర్థిక పరంగా సిరుల వర్షమే కురవబోతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కోసం మీరు ఈ గ్రహణం కారణంగా ఏర్పడే ప్రభావాన్ని తొలగించుకోవడానికి మృత్యుంజయ మంత్రము ఈ గ్రహణం రోజున పారాయణం చేస్తూ ఉండండి. మీకు ఎటువంటి దోష ప్రభావము అనేది పడకుండా ఉంటుంది.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.