Ali : సిఎం వైఎస్ జగన్ తో భేటీ అనంతరం సినీ నటుడు ఆలీ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి తో పాటు మమ్మల్ని కూడా పిలిచారు అని నిన్న సాయంత్ర సీఎం ఆఫీస్ నుండి కాల్ చేశారు అన్నారు. అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుండి అనౌన్స్ మెంట్ వస్తుంది అన్నారు. నేను కాన్వాస్ చేసిన ఎం ఎల్ ఏ లు, మంత్రులను ఇప్పుడు కలిశాను అన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి తో కూడా పరిచయం ఉంది అని గుర్తు చేసుకున్నారు.
నా పెళ్లి రోజు సీఎం జగన్ ను కలుద్దాం అనుకున్నాం కుదరలేదు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ తో వచ్చాను అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయమని నాకు ఆఫర్ చేశారు అని ఒక ఎం ఎల్ ఏ గా గెలవాలంటే చాలా కావాలి అందుకే వద్దన్నా అని చెప్పుకొచ్చారు. చిరంజీవి బృందాన్ని పిలిచి అవమాన పరచడం ఏమి లేదు అని ఆయన స్పష్టం చేసారు.
మొదటి సారి చిరంజీవి ఒక్కరే వచ్చినప్పుడు సీఎం వచ్చి తీసుకెళ్లారు అని గుర్తు చేసారు. సినిమా కష్టాలు చెప్పుకున్నము త్వరలోనే వాటికి పరిస్కరం లభిస్తుంది అని భావిస్తున్నాం అన్నారు. సినిమా టికెట్ ల వ్యవహారం లో తప్పక త్వరలో పరిష్కారం వస్తుంది అని పేర్కొన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.