#image_title
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్ దర్శకత్వం లో రూపొందుతుండా .. సితార ఎంటర్టైనమెంట్స్, శ్రీకర స్టూడీయోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
#image_title
హిట్ కొడతాడా?
టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మందు తాగని వ్యక్తితో బలవంతంగా మందు తాగిపిస్తే.. ఆ తర్వాత జరిగిన పరిణామలు ఏంటి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని టీజర్ ని చూస్తే అర్ధమవుతుంది. కామెడియన్ సత్యతో పాటు రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లక్షలు లక్షలు సంపాదిస్తావు కానీ మందు తాగవు.. ఇంకా ఎందుకు నీ బతుకు అని సత్య చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాగుడికి సంపాదనకు లింకే ముంది’. ‘తాగితే ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు నచ్చదు.’ అని నరేశ్ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. మొత్తంగా టీజర్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం కామెడీ ప్రధానంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
Soaked Figs | అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయన్న విషయం తెలిసిందే.…
This website uses cookies.