
#image_title
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 ప్రాంతంలో నిర్మించిన ఈ భవనంపై GHMC (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
#image_title
నిబంధనలు అతిక్రమణ
GHMC టౌన్ ప్లానింగ్ విభాగం వివరాల ప్రకారం, ఆ భవనానికి నాలుగు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. కానీ అనుమతులు లేని విధంగా పైభాగంలో పెంట్‌హౌస్‌ను అదనంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రాగానే, వారు అక్కడ తనిఖీలు జరిపి అక్రమ నిర్మాణం స్పష్టమైందని ధృవీకరించారు.
ఈ నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న అల్లు అరవింద్‌కు GHMC అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు GHMC వెల్లడించింది. నోటీసులో “ఎందుకు ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించకూడదో సమంజసమైన వివరణ ఇవ్వాలి” అని పేర్కొన్నారు. కేవలం కొన్ని రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టమైన గడువుతో నోటీసులు జారీ చేశారు.ఇటీవలే అల్లు అర్జున్ – సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ‘పుష్ప 2’ వివాదం చాలాచర్చకు లోనైంది. తాజాగా GHMC చర్యలు కొత్త మలుపు తిప్పాయి.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.