Raw garlic benefits : వెల్లుల్లి ఆరోగ్య రహస్యాలు .. రోజు మూడు రెబ్బల వల్ల మిలియన్ డాలర్ ప్రయోజనాలు

Authored By Sam C | The Telugu News | Published on: August 22, 2025, 8:00 am

Raw garlic benefits : సాధారణంగా వంటింటిలో ఉండే సహజ దినుసుల్లోనే అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. వాటిలో ముందు వరుసలో నిలిచే పదార్థం వెల్లుల్లి . పచ్చి వెల్లుల్లిని రోజూ తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందా? అధిక రక్తపోటు తగ్గుతుందా? అంటే వాస్తవమే అంటున్నారు వైద్య నిపుణులు.

#image_title

చాలా ఉపయోగం..

వెల్లుల్లిలో ప్రధానంగా ఉండే సమ్మేళనం అల్లిసిన్ (Allicin) . న‌లిగినపుడు లేదా కోసినపుడు ఉత్పత్తి అవుతుంది. ఘాటైన వాసనకు అదే కారణం. యాంటీబయాటిక్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. క్రిములు, బాక్టీరియాలను సంహరించడంలో సహాయకారి. ఇది తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిచి జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను తిప్పికొడుతుంది

రోజూ 3 రెబ్బలు తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ ను ఎదుర్కొనగల శక్తి ల‌భిస్తుంది. మొటిమలు తగ్గుతాయి, చర్మంపై ముడతలు ఆలస్యం అవుతాయి, ప్రకాశవంతమైన స్కిన్‌ను అందిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఉత్తమ ఔషధంగా నిపుణుల అభిప్రాయం ,కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నివారిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది . జ్ఞాపకశక్తి పెరుగుతుంది .వెల్లుల్లి మెదడుకు, డిటాక్స్‌కు మేలు చేస్తుంది. అధికంగా తీసుకుంటే అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు కలగవచ్చు. వెల్లుల్లిని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని దూరంగా ఉంచే సమర్థమైన మార్గం అవుతుంది.

Sam C

No bio available for this author.

Tags :
    1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

    2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

    3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

    4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

    5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

    6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

    7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp