Home » News » Amazon 10th Based Recruitment 2024
News

Amazon Jobs : 10th అర్హతతో అమెజాన్ భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేయండి…!

Authored By
aruna
The Telugu News | Published on: February 3, 2024, 9:00 am
Advertisement

Amazon Jobs : ఈరోజు ప్రముఖ సంస్థ అమెజాన్ నుండి ప్రాసెస్ అసిస్టెంట్ కోసం భారీ రిక్రూట్మెంట్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు , అప్లికేషన్ ప్రాసెస్, జీతం ,సెలక్షన్ ప్రాసెస్ వంటివి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి. సరైన విద్యార్హత కలిగి ఉద్యోగం కోసం చూసే వారు ఈ ఉద్యోగాలను వెంటనే పొందవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా పూర్తి కథనాన్ని చదవండి. ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ : ఈ భారీ రిక్రూట్మెంట్ మనకు ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైన అమెజాన్ నుండి విడుదల కావడం జరిగింది.

Advertisement

ఉద్యోగ వివరాలు : ఈ సంస్థ ప్రాసెస్ అసిస్టెంట్ కు సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేసింది.

విద్యార్హత :  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కచ్చితంగా10th పాస్ అయి ఉండాలి.ఇక ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్ అయినవారు కూడా జాబ్ కు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

వయస్సు : ఈ ఉద్యోగానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు..కాబట్టి 18 సంవత్సరాలు నిండినవారు ఈ రిక్వైర్మెంట్ కు అప్లై చేసుకోగలరు.

జీతం : ఈ సంస్థలో పనిచేసేందుకు గాను నెలకి 25000/- జీతాన్ని కంపెనీవారు అందిస్తారు. దీనితోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Amazon Jobs మీరు చేయాల్సిన పని..

అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్.

అసోసియేట్లకు ఉద్యోగం కేటాయింపు.

క్యూ సమస్య పరిష్కారం.

Advertisement

షిఫ్ట్ యొక్క రోజువారి నిర్వహణ..

సహచరులకు శిక్షణ ఇవ్వడం.

ప్రణాళిక సిద్ధం చేయడం…

రోజువారి ప్రాతిపదికన…

Advertisement

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి