Rashmi Gautam యాంకర్ రష్మి Rashmi Gautam సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రష్మీ ఎక్కువగా జీవ హింసపై మనుషులు చేసే అకృత్యాలను రష్మి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది. ఇక పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల ముసుగులో జంతు బలిని చేయడం, మూగ జీవులను హింసించడంపై రష్మి ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు. మతాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ కూడా రష్మి ప్రశ్నిస్తుంటుంది. కానీ ఇలాంటి విషయాలపై రష్మి కామెంట్ చేసిన ప్రతీ సందర్భంలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.
గతంలో సంక్రాంతి పండుగ సందర్భంలో కోడి పందెలపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మన ఆనందం కోసం వాటికి కత్తులు కట్టి మరీ కొట్టుకునేలా చేస్తున్నాం.. అంటూ ఫైర్ అయింది. అయితే తాజాగా బక్రీద్ పండుగ మీద రష్మీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక బక్రీద్ వచ్చిందంటే ఎన్నో మూగ జీవాలు వాటి ప్రాణాన్ని కోల్పోవాల్సిందే. ఇదే క్రమంలో రష్మీ బక్రీద్ గురించి చెప్పుకొచ్చింది. రక్తం అనేది చిందకుండా ఉండే పండుగను సెలెబ్రేట్ చేసుకుందామని సలహా ఇచ్చింది.
మనకు చెందిన వాటిని మాత్రమే మనం త్యాగం చేయాలి.. లేదా వదులుకోవాలి. కానీ జంతువుల ప్రాణం మనకు చెందింది కాదు. ఒక వేళ ఆ మూగజీవాలకు వాటి ప్రాణాల మీద కూడా వాటికి హక్కు లేకపోతే.. ఇంక వేటి మీద ఉన్నట్టు. ఈ రోజు బక్రీద్‌ను రక్తంపారకుండా సెలెబ్రేట్ చేసుకోండి. అమాయకపు జంతువులను చంపి చేసుకునే పండుగలా మారకూడదు. ఈద్ ముబారక్ అంటూ రష్మీ పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో
ఇది కూడా చదవండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> యాంకర్ రష్మి మామూల్ది కాదు.. ఈ యాంగింల్ కూడానా.. వైరల్ వీడియో !
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.