Rashmi Gautam : యాంకర్ రష్మి మామూల్ది కాదు.. ఈ యాంగింల్ కూడానా.. వైరల్ వీడియో !
Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరు. బుల్లితెర, వెండితెర మీద రష్మీ తన ప్రతిభను చూపించి ప్రేక్షకులను మెప్పించారు. జబర్దస్త్ షోలో యాంకర్‌గానే కాకుండా వెండితెరపై అందాలను ఆరబోసి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే రష్మీ మాత్రం తెరపై ఎలా ఉన్నా కూడా తెర వెనుక మాత్రం వేరేలా ఉంటుంది. సామాజిక సేవ, మూగ జీవాల పరిరక్షణ అంటూ రష్మీ తన మానవత్వాన్ని చాటుతూ ఉంటుంది.

anchor rashmi gautam sings in aashadamlo athakodallu event
రష్మీలో ఈ యాంగింల్ కూడానా.. Rashmi Gautam
మామూలుగా అయితే రష్మి ఎక్కువగా ఇతర ఈవెంట్లలో కనిపించదు. జబర్దస్త్, ఢీ షోలు తప్పా.. స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలలో ఎక్కువగా కనిపించదు. మరీ ముఖ్యంగా ఈటీవీ తప్పా ఇతర చానెల్స్‌లో ఎక్కువగా కనిపించదు. కానీ ఈ మధ్య మాత్రం స్టార్ మా, జీ తెలుగులోనూ రష్మీ రచ్చ చేస్తోంది. తాజాగా జీ తెలుగులోని ఓ స్పెషల్ ఈవెంట్‌లో కనిపించింది. యాంకర్‌గా రష్మీ రచ్చ చేసింది. హీరోయిన్‌గానూ రష్మీ హల్చల్ చేసింది.

anchor rashmi gautam sings in aashadamlo athakodallu event
కానీ తాజాగా రష్మీ కొత్త అవతరాన్ని ఎత్తింది. సింగర్‌గా మారిపోయింది. కురిసింది మేఘం మేఘం అంటూ అదిరిపోయే పాటను పాడింది. పాటతో పాటు స్టెప్పులు కూడా వేసింది. జీ తెలుగులో ఈ ఆదివారం ఆషాడంలో అత్తాకోడళ్లు అనే ఈవెంట్ రాబోతోంది. ఇందులో రష్మీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. అలా మైకు పట్టుకుని పాడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సింగింగ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ సంగీత తన స్టైల్లో ప్రశంసలు కురిపించింది.
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
ఇది కూడా చదవండి ==> స్టార్ హీరోయిన్స్ మధ్య సిద్దార్థ్ ఫొటో.. చనిపోయాడంటూ వార్తలు..!
ఇది కూడా చదవండి ==> నిజంగానే ప్రేమలో ఉన్న వర్ష ఇమాన్యుయేల్.. బయటపడిన మ్యాటర్!
ఇది కూడా చదవండి ==> చటుక్కున ముద్దు పెట్టిన జబర్దస్త్ రాకేష్.. షాక్ తిన్న రోహిణి