Andhra Pradesh : నామినేట్ పోస్ట్‌లు భ‌ర్తీ.. ఎవ‌రికి ఏ ప‌దవి అంటే..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 May 2025, 2:00 pm

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, కూటమి పార్టీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నియామకాలు జరగడం గమనార్హం. మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్: పీతల సుజాత (భీమవరం, టీడీపీ) APNRT సొసైటీ: రవి వేమూరు (తెనాలి, టీడీపీ) APSSDC: బురుగుపల్లి శేషారావు (నిడదవోలు, టీడీపీ)

Andhra Pradesh ; శుభ‌వార్త‌..

APEWIDC: ఎస్‌. రాజశేఖర్‌ (కుప్పం, టీడీపీ) టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య: ఆకాసపు స్వామి (తాడేపల్లిగూడెం, టీడీపీ) గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్: సుగుణమ్మ (తిరుపతి, టీడీపీ) కార్మిక సంక్షేమ బోర్డు: వెంకట శివుడు యాదవ్ (గుంతకల్‌, టీడీపీ) భవన నిర్మాణ కార్మికుల బోర్డు: వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం, టీడీపీ) తుడా: దివాకర్ రెడ్డి (తిరుపతి, టీడీపీ) ఈయుడీఏ: వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు, టీడీపీ) మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య: పెదిరాజు కొల్లు (నరసాపురం, టీడీపీ) కుమ్మరి శాలివాహన సంక్షేమ కార్పొరేషన్: పేరేపి ఈశ్వర్ (విజయవాడ తూర్పు, టీడీపీ) వడ్డెర సంక్షేమ కార్పొరేషన్: మల్లెల ఈశ్వరరావు (గుంటూరు పశ్చిమ, టీడీపీ) అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: మాలేపాటి సుబ్బానాయుడు (కావలి, టీడీపీ)

Andhra Pradesh : నామినేట్ పోస్ట్‌లు భ‌ర్తీ.. ఎవ‌రికి ఏ ప‌దవి అంటే..!

Andhra Pradesh : నామినేట్ పోస్ట్‌లు భ‌ర్తీ.. ఎవ‌రికి ఏ ప‌దవి అంటే..!

మిత్రపక్షాలకు … ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మరియు భాజపా పార్టీలకు కూడా పలు పదవులు కేటాయించారు. హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్: పసుపులేటి హరిప్రసాద్ (తిరుపతి, జనసేన) APSIDC: లీలాకృష్ణ (మండపేట, జనసేన) లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ: రియాజ్ (ఒంగోలు, జనసేన) షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్: సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం, భాజపా) ఈ నియామకాలతో సీనియర్ లకు చంద్రబాబు న్యాయం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయకులకు వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp