Categories: andhra pradeshNews

AP Inter Exams 2025 : ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఫస్టియర్ పరీక్షలు తొలగింపు

Advertisement
Advertisement

AP Inter Exams 2025 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు AP Inter Exams 2025 సంచ‌ల‌నం నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఇంటర్ విద్యలో చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లో భాగంగా ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌పై నేరుగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు…

Advertisement

AP Inter Exams 2025 : ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఫస్టియర్ పరీక్షలు తొలగింపు

జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణలు చేపట్టిన‌ట్లు చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

AP Inter Exams 2025 ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు

ఇంటర్ ఫస్టియ‌ర్ సిలబస్ ఇకపై తెలుగుతో పాటు ఇంగ్లీషులో ఉంటుంది. ఇంటర్మీడియ‌ట్‌ లో ప్రతి సబ్జెక్టుకు ఇక నుంచి 20 ఇంటర్నల్ మార్కులుంటాయన్నారు. ఈ నెల 26 వరకు వెబ్ సైట్ లో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు ఎవరైనా తమ అభిప్రాయం చెప్పచ్చొన్నారు. సంస్కరణలకు సంబంధించి తాము ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న‌ట్లు చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటి సిలబస్ పై అధ్యయనం చేస్తున్న‌ట్లు తెలిపారు. Inter-first year exams, AP, AP Inter Exams 2025

Advertisement

Recent Posts

Ram Charan : రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట..!

Ram Charan : గ్లోబల్ స్టార్ Global Star రామ్ చరణ్ Ram Charan నటించిన గేమ్ ఛేంజర్ సినిమా…

60 minutes ago

Zodiac Signs : 2025 ఫిబ్రవరి రాసి పెట్టుకోండి.. శని సూర్యులు రాక మీ ఇంట సిరుల పంట…?

Zodiac signs : శనీశ్వరుడు క్రమశిక్షణను నేర్పుతాడు. కర్మ దేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి పైన…

2 hours ago

Lemon Benefits : నిమ్మకాయను కట్ చేసిన ము క్కలను ఫ్రిజ్లో ఉంచితే.. ఒక అద్భుతం జరుగుతుంది…?

lemon Benefits : మనం నిమ్మకాయని వంటకాలలో Lemon ఎక్కువగా వినియోగిస్తాం. కొన్నిసార్లు అందం కోసం కూడా వినియోగిస్తాం. ఈ…

3 hours ago

Shasta Graha Kutami 2025 : త్వరలోనే దేశానికి కొత్త భయం పట్టుకోబొతుంది… ఎందుకంటే అమావాస్య యుక్తషష్ట గ్రహ కూటమి రాబోతుంది…?

Shta Graha Kutami : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క కలయిక అన్ని రాశి వారి జీవతాన్ని ప్రభావితం చేస్తుంది.…

4 hours ago

Pushpa 2 : పీలింగ్స్ సాంగ్ కి బామ్మ స్టెప్పులు.. తప్పకుండా చూడాల్సిన వీడియో..!

Pushpa 2 : పుష్ప 2 సినిమా లో పీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్ కాగా ఆ సాంగ్ కు…

5 hours ago

Manchu Mohan Babu : గ‌తం గ‌త‌హా.. నిన్న జ‌రిగింది మ‌ర్చిపోవాలి.. మంచు గొడ‌వ‌ల‌పై మోహ‌న్‌బాబు ఇలా..!

Manchu Mohan Babu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు Manchu Mohan Babu మొన్నటిదాకా ఫ్యామిలీ గొడవల్లో…

8 hours ago

Tirumala Vaikuntha Ekadashi : బిగ్ బ్రేకింగ్‌.. తిరుమ‌ల‌ వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీలో తోపులాట.. ఆరుగురు భక్తులు మృతి..!

Tirumala Vaikuntha Ekadashi : తిరుపతి వైకుంఠ ద్వార Tirumala Vaikuntha Ekadashi సర్వ దర్శనం టోకెన్ల జారీ లో…

11 hours ago

Donald Trump : అమెరికాలో 51వ రాష్ట్రంగా కెన‌డా.. కొత్త మ్యాప్‌ను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్‌

Donald Trump : మొత్తం కెనడాను అమెరికాలో భాగంగా చూపుతూ, కెన‌డాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ U.S. అధ్యక్షుడిగా ఎన్నికైన…

12 hours ago

This website uses cookies.