Zodiac Signs : ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రములో బృహస్పతి,కుజుడు Zodiac Signs ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కూడా చాలా మహిమ కలిగిన అన్ని రాశుల జీవితాన్ని పై ప్రభావితం చేయగలవు. అయితే మకర సంక్రాంతి నాడు 5:30 నిమిషాలకు కుజుడు, బృహస్పతి ఒక్కొక్కరు డిగ్రీల కోణంతో ఉండడం వల్ల అర్థ కేంద్రంగానే ఏర్పరుస్తున్నారు. ఏ కుజుడు బృహస్పతి యొక్క అర్థకేంద్ర యోగం మొత్తం రాశులపై కచ్చితంగా ఉంటుంది. అయితే కుజుడు, బృహస్పతి సర్పంచ్ అర్దకేంద్రయోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మూడు రాశుల వారు బృహస్పతి, కుజుడు కారణంగా భారీ ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ మూడు రాశుల ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం.
ఈ వృషభ రాశి జాతకులు అర్దకేంద్ర యోగం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా అవుతుంది . సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పని విషయంలో మరింత జాగ్రత్త వహిస్తారు.
కన్యారాశి : ఈ రాశి వారికి అర్థ కేంద్ర యోగం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి దీర్ఘకాలను పెండింగ్లో ఉన్న పండు పూర్తవుతాయి. పూర్వికులు తమ ఆస్తులు నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళనలు, వర్ధిల్లులు తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. విహారకు వెళ్లే వారికి మంచి అవకాశం ఉంది.
కుంభరాశి : బృహస్పతి, కుజుడు ఈ రెండు కారణంగా ఏర్పడే అత్తకేంద్ర యోగం వల్ల వీరికి అంత శుభమే కలుగుతుంది. కుంభ రాశి వారికి చాలా కాలం నుంచి ఆగిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు. అయితే మకర సంక్రాంతి విధి జాతకాన్ని మార్చేస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు. మీ జీవితంలో మీరు గొప్ప స్థాయిలోకి ఎదుగుతారు. ధనము మీ చేతికి త్వరగా అందుతుంది. గంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
Kanuma Festival : కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అవి చాలా స్ట్రాంగ్‌గా పాటిస్తారు కొందరు. మరి కొందరు లైట్…
Pongal Winner : టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకుల…
Telangana Ration Card : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం…
Carrots : క్యారెట్లు దుంపల జాతికి చెందినవి. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు క్యారెట్లతో Carrots సమర్ధ వంతంగా షుగర్ వ్యాధిని…
Chiranjeevi Modi : ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబురాలని ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని మోదీ కూడా సంక్రాంతి సంబరాల్లో…
Kanpur Couples Viral : ఇటీవల కొందరు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్దలంటే భయం లేదు, పోలీసులు…
Dairy Farming : ఈ రోజుల్లో చాలా మంది కూడా వ్యాపారాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ వ్యాపారం…
Sankranti Kites : సంక్రాంతి సమయంలో వచ్చే పండగ పతంగుల పండగ. మకర సంక్రాంతిని పురస్కరించుకుని చిన్నా, పెద్దా కలిసి…
This website uses cookies.