Athibala Plant Uses : అతిబల గురించి తెలిస్తే మగవారు అస్సలు వదలరు.. వీడియో
Athibala Plant Uses : అతిబల అనే పేరు ఎప్పుడైనా విన్నారా? అతిబల ఏంటి అంటారా? ప్రకృతిలో ఎన్నో ఆయుర్వేద మొక్కలు దొరుకుతాయి. కానీ.. వాటి ఉపయోగాలు మనకు తెలియదు. అడవుల్లో ఉండే చాలా మొక్కలు ఆయుర్వేద గుణాలు ఉన్నవే. మన ఇంట్లో ఉండే, పేరట్లో ఉండే ఎన్నో మొక్కల్లోనూ ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అతిబల అనే చెట్టు మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. దాని కోసం ఎక్కడో అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంటి చుట్టూనే పెరుగుతుంది ఈ చెట్టు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అతిబల చెట్టు కాయలతో అందరం ఆడుకొని ఉంటాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. ఇది కలుపు మొక్క. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు కూడా గుండ్రంగా ఉంటాయి. ఈ మొక్కలోని అన్ని భాగాలు ఆయుర్వేద గుణాలు ఉన్నవే. ముఖ్యంగా మగవారు బాధపడే శీఘ్రస్కలన సమస్యకు ఈ అతిబల ఆకులు చెక్ పెడతాయి.
Athibala Plant Uses : అతిబల ఆకులతో ఇలా చేయండి
చాలామంది మగవాళ్లు బాధపడే సమస్యే ఇది. తొందరగా పడిపోవడం వల్ల ఆ పనిని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతారు. ఎక్కడైనా ఈ అతిబల ఆకు కనిపిస్తే వెంటనే ఆ ఆకును ఉపయోగిస్తే శీఘ్రస్కలన సమస్య తగ్గుతుంది. అతిబల ఆకులను శుభ్రం చేసుకొని వాటిని కొన్ని నీళ్లలో వేసి మరిగించాలి. అప్పుడు ఆ ఆకుల నుంచి వచ్చిన రసం ఆ నీళ్లలో కలుస్తుంది. ఆ నీటిని తీసుకొని దాంట్లో ఇంత కండ చెక్కర వేసుకొని తాగాలి. అలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా తాగితే ఇక మగాళ్లు రాత్రి పూట రెచ్చిపోతారు. మంచాలు విరిగిపోవాల్సిందే. అది రాడ్డులా మారి శీఘ్రస్కలన సమస్య కూడా తగ్గిపోతుంది.