Categories: HealthNews

Banana Flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి… వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే…?

Advertisement
Advertisement

Banana flower : చాలామంది అరటిపండు తింటూ ఉంటారు. కానీ  Banana Flower అరటి పువ్వుని వదిలేస్తారు. కొంతమంది మాత్రం అరటి పువ్వు ని కూడా కూరగా వండుకొని తింటుంటారు. అరటి పువ్వు గురించి తెలిసినవారే తిని ఇలా చేస్తారు. అరటి పువ్వు గురించి తెలియని వారు, అరటి తొక్కను తీసివేసినట్లు తీసి పారేస్తారు. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు తెలియజేశారు. అరటి పువ్వులో శరీరానికి కావలసిన మూలకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇన్ని పోషక విలువలు కలిగి ఉండడం వలన అరటి పువ్వు అనేక వ్యాధులతో పోరాడుగలే శక్తిని కలిగి ఉంటుంది. అరటి పువ్వు మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుందో తెలుసుకుందాం…

Advertisement

Banana Flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి… వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే…?

అరటి పువ్వులో ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పువ్వులో ప్రోస్టేట్ నంది పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో దాగి ఉన్న రహస్యం, సిట్రిక్ యాసిడ్, అమినో ఆసిడ్స్,ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకురాగలుగుతాయి. ఈ అరటి పువ్వు నెప్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ని కలిగి ఉంటుంది. ఇది కిడ్నీలను దెబ్బ తినకుండా కాపాడుతుంది.అరటి పువ్వులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు దివ్య ఔషధం. నాకే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కూడా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలగే గుణం ఉంటుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇంకా.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మధుమేహన్ని నియం తరించుటలో సహాయపడుతుంది.

Advertisement

Banana Flower రటి పువ్వు అద్భుతాలు

అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి అరటి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. అరటి పువ్వు వారానికి ఒక్కసారి అయినా సరే ఆహారంలో భాగం చేసుకుంటే.. యాంటీ హైపర్ టెన్సివ్ ఏజెంట్ పని చేస్తుంది . ఇది రక్తపోటును కూడా నియంత్రించగలదు. అరటి పువ్వులో పీచు అధికంగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు,అనేక ఇతర వ్యాధులను దివ్య ఔషధంగా పనిచేస్తుంది.అలాగే అరటి పండులో ఐరన్ ఉన్నట్లుగానే, పువ్వులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఏంటి పండులో ఉన్న పోషకాలని అరటి పువ్వులో కూడా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కావున రక్తహీనత తగ్గుతుంది. అలాగే అరటి పువ్వులో జింక్ కూడా అధికంగా ఉంటుంది. అధికంగా ఉండడం వల్ల ఎముకలు నష్టాన్ని నివారిస్తుంది. ఈ పువ్వులో క్వేర్సెటిన్, కాటే చిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్లు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

Banana Flower అరటి పువ్వులతో చర్మానికి సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. అరటి పువ్వు ఆంటీ హిష్టమైన్ లక్షణాల్లో కలిగి ఉంటుంది. అందువల్ల అలర్జీలో తగ్గించటంలో సహాయపడుతుంది. అరటి పువ్వులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. అరటి పువ్వులో ప్లేవనాయిడ్లు, టానిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ తో పోరాడడానికి, ఆక్సీకరణ నష్టాన్ని కూడా తొలగిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, ఆరోగ్య ప్రయోజనాలు అరటి పువ్వులో కూడా ఉన్నాయి. ఈ అరటిని కాయగా ఉన్నప్పుడు, కూరగా వండుకొని వినియోగిస్తారు. పండినప్పుడు ఫలంగా తింటారు. అలాగే అరటి పువ్వును కూడా అదే విధంగా వంటలో వినియోగించుకొని వండుకొని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం అరటి పువ్వుని వంటల్లో వినియోగించుకోండి. మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

Advertisement

Recent Posts

Manchu Mohan Babu : గ‌తం గ‌త‌హా.. నిన్న జ‌రిగింది మ‌ర్చిపోవాలి.. మంచు గొడ‌వ‌ల‌పై మోహ‌న్‌బాబు ఇలా..!

Manchu Mohan Babu : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు Manchu Mohan Babu మొన్నటిదాకా ఫ్యామిలీ గొడవల్లో…

2 hours ago

Tirumala Vaikuntha Ekadashi : బిగ్ బ్రేకింగ్‌.. తిరుమ‌ల‌ వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీలో తోపులాట.. ఆరుగురు భక్తులు మృతి..!

Tirumala Vaikuntha Ekadashi : తిరుపతి వైకుంఠ ద్వార Tirumala Vaikuntha Ekadashi సర్వ దర్శనం టోకెన్ల జారీ లో…

4 hours ago

Donald Trump : అమెరికాలో 51వ రాష్ట్రంగా కెన‌డా.. కొత్త మ్యాప్‌ను షేర్ చేసిన డోనాల్డ్ ట్రంప్‌

Donald Trump : మొత్తం కెనడాను అమెరికాలో భాగంగా చూపుతూ, కెన‌డాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ U.S. అధ్యక్షుడిగా ఎన్నికైన…

6 hours ago

Raja Saab : జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్.. రెబల్ స్టారా మజాకా..!

Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని రెబల్ స్టార్ Prabhas ఫ్యాన్స్…

7 hours ago

HDFC : ప్ర‌జ‌ల‌కు హెచ్‌డీఎఫ్‌సీ గుడ్‌న్యూస్‌..!

HDFC : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంపిక చేసిన HDFC పదవీకాలాలపై దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును…

8 hours ago

Game Changer : ఏంటి రాజు గారు గేమ్ చేంజర్ మీద అంత బడ్జెట్ పెట్టారా.. అందుకేనా ఈ టెన్షన్ అంతా..?

Game Changer : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju రెండు దశాబ్దాల అనుభవంలో Game Changer మొదటి…

9 hours ago

Mayank Agarwal : అర‌వీర భ‌యంక‌ర‌మైన ఫామ్‌లో ఆ ఆట‌గాడు.. ప‌ట్టుబట్టి టీమ్‌లోకి టీమ్‌లోకి తీసుకొచ్చే ప్లాన్

Mayank Agarwal : గ‌త కొద్ది రోజులుగా భార‌త ప్ర‌ద‌ర్శ‌న ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు Mayank Agarwal .…

10 hours ago

Rythu Bharosa : ఆ భూములకు కూడా రైతు భరోసా : ప్ర‌భుత్వం క్లారిటీ

Rythu Bharosa : జనవరి 26 తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా నిధులు Rythu Bharosa అందనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం…

11 hours ago

This website uses cookies.