Categories: HealthNews

Cardamom : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి… మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి…!

Cardamom  : మీరు పడుకునే ముందు ఈ ఒక్క పని చేసే చూడండి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఆ పని ఏమిటంటే మనం నిత్యం ఆరోగ్యంగా ఉండుటకు పడుకునే సమయంలో యాలకులను తింటే అలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులు రుచికి మాత్రమే కాదు దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సంవత్సరాలు గా ప్రసిద్ధి చెందింది. ఇది రుచికి,సువాసన కే కాదు అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలిగి ఉంది.ప్రతి ప్రతి ఇంట్లో వంట గదిలో పాలకులను ఆహార పదార్థాలు వేస్తూ ఉంటారు. యాలకులు ఒక సుగంధ ద్రవ్యం. Cardamom యాలకులు సువాసన, రుచికి రుచి, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అయితే ఈ విషయాన్ని వైద్య నందు ప్రసాద్ స్థానిక 18 తో మాట్లాడుతూ శరీరం వాపు, గ్యాస్, కడుపు సమస్యలు, నిద్రలేమి, బరువు తగ్గటం అంటే అనేక రకాల వ్యాధులకు ఈ పచ్చి యాలకులు వాడతారని తెలిపారు. దీని వాడిన తరువాత ఔషధ గుణాలు కనిపిస్తాయి. Cardamom ఈ యాలకుల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం… Cardamom రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి

Cardamom :రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి… మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి…!

Cardamom : యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు:

వైద్య నందు ప్రసాద్ మాట్లాడుతూ.. Cardamom యాలకుల్లో లభించే పోషకాలు, అందులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం శరీరానికి అవసరమైన ఖనిజాలు సులభంగా లభిస్తాయి. నేను ఏ విధంగా వినియోగించాలి…? దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…? వైద్య నందు ప్రసాద్ మాట్లాడుతూ.. మీరు ప్రతిరోజు పడుకునే ముందు మీ నోటిలో యాలకులను దవడకు వేసుకుని నమిలి దాని రసంను తాగడం వల్ల కడుపుబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ మరియు నగరానికి సంబంధించిన సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు. నువ్వు పడుకునే ముందు నోటిలో దవడకు పెట్టుకొని నిద్రిస్తే దాని రసం మెల్లగా కడుపులోకి చేరుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా ఉపకరిస్తుంది. రోజుల్లో ప్రతి ఒక్కరూ లేమీ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగానే ఉంది. మీకు నిద్ర పట్టడం లేదు అని అనిపించినప్పుడు రెండు Cardamom యాలకులను రాత్రి పడుకునే ముందు తిని పడుకోండి. తర్వాత నిద్రలేని సమస్య దూరం అవుతుంది. ఫలితం మీరే చూడొచ్చు. ఈ యాలకులు మీకు నిద్రను బాగా పట్టేలా చేస్తాయి.

మీరు పడుకునే ముందు ఈ ఆకుపచ్చని యాలకులను తీసుకొని తినాలి. యాలకులను తినడం వల్ల బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ యాలకులు గుండెకు చాలా మేలు చేస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.పడుకునే ముందు రెండు యాలకులను నోటిలో వేసుకుని తినడం వలన మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ఫలితాన్ని మీరే చూడొచ్చు. రోజు రెండు యాలకులను తినండి చాలు. రెండు యాలకులను తినండి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Share

Recent Posts

Today Gold Price : నిన్నటి వరకు ఊరించిన బంగారం ధర.. ఈరోజు హడలెత్తించింది..!

Today Gold Price : గత వారం రోజులుగా తగ్గుదల కనిపించిన బంగారం ధరలు (Gold Price) ఈరోజు ఊహించని…

3 hours ago

భ‌ర్త సుఖ‌పెట్ట‌డం లేద‌ని భ‌ర్త సోద‌రుడితో ఎఫైర్.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..?

వివాహేతర సంబంధాలు రోజు రోజుకి ఎంత దారుణంగా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే ఓ మ‌హిళని త‌న భ‌ర్త…

4 hours ago

Business Idea : జాబ్ వదిలి.. సొంతగా బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఏ బిజినెసో తెలుసా..?

Business Idea : ఎంబీఏ పట్టా పొందిన తరువాత ఇతరుల్లా కార్పొరేట్ ఉద్యోగాల వైపు పోకుండా, ఏలూరు జిల్లా జంగారెడ్డి…

5 hours ago

Food Delivery : రెండేళ్ల కూతురి తో డెలివరీ ఏజెంట్ ఫుడ్‌ డెలివరీ.. స్టోరీ చదివితే కన్నీరు ఆగదు

Food Delivery : గుర్గావ్‌లో పంకజ్ అనే స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాడు.…

6 hours ago

Roasted Cashews : వేయించిన జీడిప‌ప్పుతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Roasted Cashews : కాల్చిన లేదా వేయించిన‌ జీడిపప్పులను ఆదర్శవంతమైన స్నాక్ అప్‌గ్రేడ్‌గా భావించండి. వేయించడం వల్ల వాటిని రుచితో…

7 hours ago

Right Time To Eat Curd : పెరుగు తినడానికి సరైన సమయం ఏది?

Right Time To Eat Curd : పెరుగు భారతీయ వంటకాల్లో విడదీయరాని భాగం. అందుకే ప్రతి భారతీయ భోజనం…

8 hours ago

Moringa Water : ఖాళీ కడుపుతో మునగ నీళ్లు తాగితే క‌లిగే అద్భుత ప్ర‌యోజ‌నాలు

Moringa Water : ఉదయాన్నే మునగ నీరు తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.…

9 hours ago

Milk Rice : మిల్క్ రైస్ ఆరోగ్యానికి మంచిదా? ఎవ‌రు తిన‌కూడ‌దు

Milk Rice : మిల్క్ రైస్. పాల‌తో వండిన అన్నం, పాల బువ్వ‌. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. ఇది వండిన…

10 hours ago