Big Braking : గుడ్ న్యూస్… భారీగా తగ్గించిన సిలిండర్ ధర…!
ప్రధానాంశాలు:
Big Braking : గుడ్ న్యూస్... భారీగా తగ్గించిన సిలిండర్ ధర...!
Big Braking : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.ఇది చాలా మందిని ఎక్కువగా ఆకర్షించింది. ఎందుకంటే గ్యాస్ బండగా మారిందని అభిప్రాయం. 2014 నుంచి దానిపై వచ్చే సబ్సిడీ క్రమంగా తగ్గిపోతుంది. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ద్వారా 2014లో మార్చి 1 దాదాపు 410 రూపాయలు. కానీ ఇప్పుడు దీని ధర 955 దీనికి వచ్చే సబ్సిడీ కూడా తగ్గిపోయింది. అందుకే గ్యాస్ బండ బరువు పెరిగిపోయిందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగమైన గ్యాస్ సిలిండర్ హామీని నెరవేర్చడానికి అవసరమైన ప్రక్రియను మొదలుపెట్టింది.తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలు 89 లక్షల 99000 ఉన్నాయి. రేషన్ కార్డును ఆధారంగా చేసుకుని వెళ్తే ఈ పథకాన్ని చాలా తొందరగానే పట్టాలికించొచ్చు.. కాకపోతే ఇందులో అనర్హులకు కూడా లబ్ధించాల్సిందే..తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో హెచ్పిసిఎల్ నుంచి 439354 సిలిండర్లు ఉన్నాయి. 47 లక్షల 96,32 బిపిసిఎల్ నుంచి 29 లక్షల 438 సిలిండర్లు ఉన్నాయి.
అయితే ఈ తరంలో జనవరి 1 2024 నుంచి ఎల్పిజి వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. దాంతో పెళ్లిళ్లులోకి వినియోగించి 19 కేజీల సిలిండర్లు వ్యాపారాలకు కొంత ఊరటని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాజమాన్యంలో సమస్త గ్యాస్ సిలిండర్లు ధరలను స్వల్పంగా తగ్గిస్తున్నాయి.. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కేవలం 1.5 మాత్రమే తగ్గింది. అలాగే బొంబాయిలో తగ్గిన కమర్షియల్ గ్యాస్ 1708.50 అందుబాటులోకి రాబోతుంది. కొత్త సంవత్సరం మొదటి రోజు గృహ వినియోగదారులకు మాత్రం గ్యాస్ ధరల విషయాలలో ఎటువంటి ఉపశమనం కలిగించలేదని అర్థమవుతుంది..