
ap gets huge investments from industrialists in summit
Cm Jagan : వైఎస్సార్ సీపీ ప్రెస్ నోట్, రక్తదానం కోసం ప్రతిజ్ఞ, -IRCS సహకారంతో, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు ఆన్లైన్లో రక్తదానం కోసం ప్రతిజ్ఞ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేడుకలకు 72 గంటల ముందు నుంచి లక్ష మందికి పైగా వ్యక్తులు రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రక్త దానంకి సంబంధించి IRCS నుంచి సంబంధించిన
ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. నేను సైతం జగనన్న బాటలో – రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు క్రీడలు, సాహిత్య కార్యక్రమాలు, ప్లాంటేషన్ డ్రైవ్లు, పేదలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.దేశంలో 3వ స్థానంలో #HBDYSJAGAN ట్రెండింగ్ – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
blood donation for CM Jagan 50th birthday
వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, లబ్దిదారులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చిత్రాలు మరియు ప్రత్యేక వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొనున్నారు. దేశంలో 3వ స్థానంలో #HBDYSJAGAN ట్రెండింగ్ అవుతుతోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.