చిత్తూరు జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కలికిరి బ్రాంచ్ ఇంటి దొంగను అధికారులు గుర్తించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.26 లక్షల 95 వేలు దారి మళ్లించినట్లు శుక్రవారం బీఓబీ రీజినల్ మేనేజర్ ఎం.వి.శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో మెసెంజరుగా ఉన్న ఆలీఖాన్ బ్యాంకు ఉద్యోగుల సాయంతో ఇంత డబ్బును దారి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలీఖాన్, తన వైఫ్ పేర్లతో ఉన్న జాయింట్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 16 వరకు జరిగిన ట్రాంజాక్షన్స్‌లో ఈ మొత్తం పక్కదారి పట్టినట్లు గుర్తించినట్లు మేనేజర్ వివరించారు.
ఇకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు ఉద్యోగులు రామచంద్రుడు, జయకృష్ణ, ఈలూ, ఈశ్వరన్‌ల సస్పెండ్ చేశామని, మెసెంజర్ ఆలీఖాన్‌కు సహకరించిన ఇంకొంతమందిని బదిలీ చేశామని తెలిపారు. ఆలీఖాన్ మొత్తంగా ఎనిమిది ఖాతాల ద్వారా డబ్బులను వేరే వేరే చోట్లకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. మొత్తంగా బీఓబీ జరిగిన అక్రమాలపై పోలీసులు ఇంకా వివరంగా విచారణ చేయనున్నారు. ఆలీఖాన్‌కు సంబంధించిన ఎనిమిది ఖాతాలపై పూర్తి విచారణ జరిపి ఆక్రమాలు బయటకు తీయనున్నారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.