Viral Video : పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా, చెల్లెళ్లు.. వీడియో వైరల్..!
Viral Video : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషనల్ మూమెంట్. అయితే పెళ్లి మగవారికి ఒక ఎంజాయ్ మెంట్ అయితే ఆడపిల్లలకు మాత్రం ఒక పెద్ద బాధ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులను, అలాగే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అది ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో తట్టుకోలేని బాధ అనే చెప్పుకోవాలి. అయితే ఈ నడుమ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ఎమోషనల్ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలకు లైక్ లు, కామెంట్లుకూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోనే వైరల్ అవుతోంది.
అయితే ఆ వీడియోను షేర్ చేసింది ఎవరో కాదండోయ్.. నటి కస్తూరి. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీ పోస్టులు కూడా చేస్తుంటుంది ఆమె. ఆమెకు ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం ఇదేంకొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ వీడియోలను ఎన్నో చేసింది ఈ భామ. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి వీడియోనే షేర్ చేసింది. ఈ వీడియో నార్త్ కు సంబంధించిన దానిలా కనిపిస్తోంది.
Viral Video : పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా, చెల్లెళ్లు.. వీడియో వైరల్..!
ఇందులో పెళ్లి స్టేజిపైన భార్యాభర్తలు కూర్చుని ఉంటారు. అయితే వెనకాల ఆ అమ్మాయి బ్రదర్ ఒకతను ఆమెను పట్టుకుని ఏడుస్తుంటాడు. దాంతో ఆ పెళ్లికూతురు కూడా ఏడుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అక్కడ కచ్చితంగా ఏం జరుగుతోంది అనే క్యాప్షన్ ఇచ్చింది ఆమె. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన కొందరు వారిద్దరూ అన్నా, చెల్లెల్లు అని కామెంట్లు పెడుతున్నారు. అక్కా, తమ్ముళ్లు కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్నా, చెళ్లెళ్లను పట్టుకుని ఇలా వ్యంగ్యంగా వీడియోలు వైరల్ చేయడం కరెక్ట్ కాదని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఎమోషనల్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
This website uses cookies.